Monday, 15 June 2026 02:25:31 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

మాటలకే పరిమితం కాక చేతలతో చూపిన ఎమ్మెల్యే కూన రవికుమార్

Date : 30 January 2026 01:01 PM Views : 136

DNB News - ఆంధ్రప్రదేశ్ / : సుకలపేట గ్రామ రోడ్ కి 73 లక్షలు, గొల్లపేట గ్రామానికి 39 లక్షలు (AIIB) నిధులతో నిర్మించిన బీటీ రోడ్డు ఈ రోజు ఘనంగా ప్రారంభిoచారు ఆమదాలవలస మండలం తొగరం పంచాయతీ పరిధిలోని ఇసుకలకపేట గ్రామం, నెలిపర్తి పంచాయతీకి చెందిన గొల్లపేట గ్రామ ప్రజలకు ఎట్టకేలకు చిరకాలంగా ఎదురుచూస్తున్న రోడ్డు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమదాలవలస నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ గౌరవనీయులు శ్రీ కూన రవికుమార్ ఇచ్చిన హామీని అక్షరాలా నిలబెట్టుకుంటూ, ఆయా గ్రామాల్లో తారు రోడ్ల నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేసి ఈ రోజు ప్రారంభించారు. ఈ రోడ్ల నిర్మాణానికి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ తమ్మినేని చంద్రశేఖర్ గారి సహకారం అందడంతో పనులు వేగంగా జరిగాయి ఏళ్ల తరబడి సరైన రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడిన ఇసుకలకపేట, గొల్లపేట గ్రామ ప్రజలకు ఇది ఒక చిరకాల స్వప్నం నెరవేరిన సందర్భంగా నిలిచింది. ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలు, అత్యవసర అవసరాల సమయంలో ఎదురైన సమస్యలకు ఇప్పుడు శాశ్వత పరిష్కారం లభించిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. మాటలకే పరిమితం కాకుండా చేతలతో అభివృద్ధిని చూపిస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం పట్ల ఎంత నిబద్ధతతో పనిచేస్తుందో ఈ కార్యక్రమం మరోసారి స్పష్టంగా నిరూపించింది. “ఇది మాటల ప్రభుత్వం కాదు… చేతల ప్రభుత్వం” అని చాటిచెప్పిన కూటమి ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధులకు గ్రామ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో R&B అధికారులు ,కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు .

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :