Wednesday, 17 June 2026 03:17:50 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

బయట ఆనందం లోపల చూస్తే కుళ్లి పోయిన విషం ??

Date : 03 March 2026 12:59 PM Views : 60

DNB News - ఆంధ్రప్రదేశ్ / : హైదరాబాద్ బిర్యానీ స్పెషల్ అంటూ గొప్పగా ప్రచారం చేసుకునే పాపులర్ హోటళ్లలో కూడా కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు బయటపడుతున్న వైనం తెలిసిందే..! కిచెన్ లో ఎక్కడా నీట్ గా ఉండదు.. వంటచేసేవాళ్ళు కూడా నీట్ గా ఉండరు..! నాసిరకం ఆహార పదార్థాలు ధాన్యాలు..! దుర్గండపూరిత వాతావరణం.. దుర్వాసనలు వెదజల్లే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది..! తాజాగా అత్తాపూర్ లోని రెండు హోటళ్లను పరిశీలించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు దుర్గంధపూరితంగా ఉన్న కిచెన్ లను చూసి అవాక్కయ్యారు.. ఎక్కడికక్కడ దుమ్మూ కొట్టుకుపోయి నూనె ఆవిరి గోడలకు అంటుకుని పేరుకుపోయి.. అత్యంత దుర్గంధపూరితంగా కిచెన్ లో వాతావరణం కనిపించింది.. అత్తాపూర్ లోని స్టార్ ప్రైడ్( స్టార్ ప్యారడైజ్) హోటల్, గోల్డెన్ ప్యాలెస్ రెస్టారెంట్ లను ఫుడ్ సేఫ్టీ అధికారులు సోమవారం తనిఖీ చేశారు. రెండు హోటళ్లు ఏ మాత్రం శుభ్రత లేకుండా.. దుర్గదపూరితంగా ఉన్న కిచెన్ లలో వంటలు.చేస్తున్నారని గుర్తించి నోటీసులు జారీ చేశారు.. ఒక హోటల్ లో కుళ్ళిపోయిన మాంసం.. ఇంకో హోటల్లో చాలాకాలంగా ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన చికెన్ ను గుర్తించారు.. వాటి శాంపిల్ సేకరించి పరీక్ష కోసం పంపించినట్లు అధికారులు తెలిపారు..! కస్టమర్ల నుండి భారీగా గుంజడానికి బయట హంగూ ఆర్భాటాలతో కనిపించేలా చేసే హోటళ్లు రెస్టారెంట్ల నిర్వాహకులు.. ఆహారం విషయంలో మాత్రం దారుణంగా వ్యవహరిస్తున్నారని.. ఇలాంటి హోటళ్లను పూర్తిగా సీజ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..! రెండు హోటళ్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని.. వాటికి నోటీసులు ఇచ్చామని జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఫుడ్ సేఫ్టీ అధికారి సౌమ్య తెలిపారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :