Monday, 15 June 2026 01:50:37 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

గ్రామ అభివృద్దే నా లక్ష్యం చల్ల గురవయ్య సర్పంచ్

Date : 18 May 2026 10:45 AM Views : 39

DNB News - ఆంధ్రప్రదేశ్ / : మునగాల మండలం బరాకత్ గూడెం గ్రామం లో ఫ్లైఓవర్ నుండి రాయినిగూడెం వయా పోలేని గూడెం వెళ్లే దారి ఇరుకుగా ఇబ్బంది కరంగా ఉండటం తో గ్రామ ప్రజల ఇబ్బందులు చూడలేక గ్రామ సర్పంచ్ చల్ల గురవయ్య గారు వారి సొంత ఖర్చులతో ముత్యాలమ్మ కట్ట ను బాగు చేయించి ప్రత్యేమాన్య బై పాస్ రోడ్డును ఏర్పాటు చేశారు. ఇకపై భారీ వాహనాలు ఊళ్ళో నుండి వెళ్లకుండా చర్యలు తీసుకుంటా అని అన్నారు. వాహన దారులు ఇట్టి విషయాన్నీ గమనించి సహకరించాలి అని కోరారు. పదవి లేనప్పుడు కూడా సుమారుగా 500 ట్రిప్పుల మట్టి గ్రామం లోని పొలాలలోకి వెళ్లే డొంకలకి సొంత ఖర్చులతో మట్టి తొలనని, అదే విధంగా ఇప్పుడు కూడా సొంత ఖర్చులతో తాత్కాలిక రోడ్డు చేయించానని అన్నారు, నిశ్వార్ధంగా పనిచేయడం వాళ్లనే గ్రామ ప్రజలు భారీ మెజారిటీ తో గెలిపించారు అని, వారి ఋణం తీర్చుకోవటానికి రెట్టింపు ఉత్సహం తో పని చేస్తానని, గ్రామ అభివృద్దే నా లక్ష్యం అని అన్నారు. కార్యక్రమం లో వార్డ్ మెంబెర్ కుమ్మరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :