DNB News - ఆంధ్రప్రదేశ్ / : నడిగూడెం మండలం వల్లాపురం గ్రామంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ మరియు గ్రామ పెద్దలు తదితరులుసందర్శించారు పాల్గొన్నారు
Admin
DNB News