DNB News - ఆంధ్రప్రదేశ్ / : బూర్జ మండలం తోటాడ గ్రామంలో పాలవలస సూర్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించిన వైయస్సార్ పార్టీ యువ నాయకులు తమ్మినేని చిరంజీవి నాగ్ ఇటీవల అనారోగ్యంతో పాలవలస సూర్యనారాయణ మృతి చెందారు. బుధవారం వారి నివాసంలో ఆయన కుమారులను పరామర్శించిన చిరంజీవి నాగ్ మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలోఎంపీపీ ప్రతినిధి కర్నేన నాగేశ్వరరావు జడ్పిటిసి బెజ్జపురం రామారావు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ సంయుక్త కార్యదర్శి గుమ్మడి రాంబాబు, స్థానిక సర్పంచ్ సుర ఆనందరావు వైస్ సర్పంచ్ వెంకటరమణ మండల యువజన అధ్యక్షుడు మామిడి శ్రీను కొల్లివలస సర్పంచ్ జీడి వేణు గారా రాంబాబు, మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
DNB News