Wednesday, 17 June 2026 01:36:39 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పాలన పై మాజీ శాసనసభపతి స్పీకర్ మరియు PAC మెంబెర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్

Date : 02 February 2026 04:37 PM Views : 131

DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతుంది ఈ రెడ్ బుక్ దుర్మార్గ పాలన పరాకాష్టకు చేరింది . తిరుమల శ్రీవారి లడ్డు ఉదాంతం సిబిఐ దర్యాప్తులో క్లీన్ చిట్ ఇచ్చేసరికి టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రత్యామ్నాయంగా అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడి . మాజీ మంత్రి రాంబాబు జోగి రమేష్ పై హత్యా ప్రయత్నం కార్యాలయం, ఇల్లపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం . రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతున్నాను. ఈ దుర్మార్గాలని అడ్డుకోవలసిన పోలీసులే కాపలా కాస్తున్నారు .మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్య ప్రయత్నం దాడులు చేస్తారా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ వ్యవస్థలో ఇటువంటి కార్యక్రమాలు చాలా ప్రమాదకరం టిడిపి ఎమ్మెల్యే భర్త టిడిపి గుండాలను తీసుకొని వెళ్లి దాడిలో పాల్గొన్నారు . ఆయన నేతృత్వంలో అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయం పై దాడి చేసి ఫర్నిచర్ కార్లు ధ్వంసం చేసి రాళ్లు కర్రలతో రాడ్లతో బీభత్సం చేశారు ఇల్లు కార్యాలయాలకు నిప్పు పెట్టారు . ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లిన వైయస్సార్ పార్టీ నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వని ఎస్పి అని మీడియా సమావేశం ముందు పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశం లో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) దుంపల రామారావు (లక్ష్మణ రావు),పిల్లల రామక్రిష్ణ,గోండు కృష్ణమూర్తి నాయుడు, , పిన్నింటి సాయి కుమార్, ఎచ్చెర్ల శ్రీధర్, సనపల నారాయణ రావు,గుమ్మడి రాంబాబు, కర్నేని నాగేశ్వరరావు, బొడ్డేపల్లి నారాయణ రావు,ఎన్ని ధనుంజయ రావు,అల్లం శెట్టి ఉమామహేశ్వర రావు , పైడి రాణాప్రతాప్,సీపాన వెంకట రావు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :