DNB News - ఆంధ్రప్రదేశ్ / : హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆర్కే సోలార్ మేనేజింగ్ పార్ట్నర్ పప్పల రమేష్ కుమార్ కి సంకల్పం, కృషి, దూరదృష్టితో వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుంటూ నవీనతకు చిరునామాగా, నమ్మకానికి ప్రతిరూపంగా ఎదుగుతున్న మీరు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాం. సమాజానికి, ప్రాంత అభివృద్ధికి మీ సేవలు మరింత విస్తరించి కళింగసీమ గర్వాన్ని రాష్ట్రం నలుమూలలా చాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఆనందభరితమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షలు. మీ ప్రతి అడుగు విజయపథంలోనే పడాలని, మీ ప్రతి కల సాకారం కావాలని ఆశిస్తూ… కళింగసీమ ప్రాంత ప్రజల తరఫున మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు
Admin
DNB News