DNB News - ఆంధ్రప్రదేశ్ / : శ్రీకాకుళం జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా నాకు బాధ్యత ఇచ్చినందుకుగాను భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమార్ స్వామికి మరియు రాష్ట్ర కార్యదర్శి అన్నెపు ఉమామహేశ్వరరావుకి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాధవ్ గారికి రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ కి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కిల్లి లక్ష్మణరావుకి పార్టీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావుకి నాకు సహకరించిన బిజెపి జిల్లా పెద్దలందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
Admin
DNB News