DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆమదాలవలస,సరుబుజ్జిలి, మే 14 : సరుబుజ్జిలి మండలం శాలాంత్రి గ్రామంలో మాజీ పి ఎ సి ఎస్ అధ్యక్షుడి కోవిలాపు చంద్రశేఖర్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ స్పీకర్ శ్రీకాకుళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం చంద్రశేఖర్ మాతృ మూర్తి అన్నపూర్ణమ్మ ఇటీవల అనారోగ్యం పాలైనారు ఆ కుటుంబాన్ని గురువారం ఆయన నివాసంలో పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సురవరపు నాగేశ్వరావు వైస్ ఎంపీపీ శివానంద బాబు మాజీ సర్పంచులు లావెటి విశ్వేశ్వరరావు గజ్జల మోహనరావు వండాన కృష్ణ ఎంపీటీసీ సురవరపు సింహాచలం నాయకులు పున్నపురెడ్డి తవిటినాయుడు గొంటి ఈశ్వరరావు, ముత్త అనిల్, సురవరపు ఉపేంద్ర, ధవళ మల్లికార్జునరావు మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
DNB News