Saturday, 18 April 2026 02:42:25 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

ఆదోని ఎమ్మెల్యే పార్థసారధిపై ₹50 లక్షల లంచం ఆరోపణలు – సుమోటో కేసు నమోదు చేయాలని డిమాండ్..

Date : 01 April 2026 11:43 AM Views : 54

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధిపై వచ్చిన ₹50 లక్షల లంచం ఆరోపణలను ప్రభుత్వం సుమోటోగా స్వీకరించి వెంటనే కేసు నమోదు చేయాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు. తన భవనం నిర్మాణానికి అనుమతుల కోసం ఎమ్మెల్యే పార్థసారధి ₹50 లక్షల లంచం డిమాండ్ చేశారని, ఇప్పటికే ₹10 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించానని టిడిపి సీనియర్ నాయకుడు సౌదీ రౌఫ్ చేసిన ఆరోపణలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని ఆయన కోరారు. ఈ అంశంపై నిజ నిర్ధారణ కోసం లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని కూడా డిమాండ్ చేశారు. ఈ విషయంపై రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షిబ్లీ, సంబంధిత మంత్రులు మరియు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి కార్యక్రమాలను విజన్‌తో ముందుకు తీసుకెళ్తున్న సమయంలో ఇలాంటి అవినీతి ఆరోపణలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉందని, కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని నూర్ అహ్మద్ పేర్కొన్నారు. అలాగే ఎమ్మెల్యే పార్థసారధి లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమై తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకుడు ప్రసాద్, ఎంహెచ్పీఎస్ నాయకులు షకీల్ తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :