DNB News - ఆంధ్రప్రదేశ్ / : చిన్నంబావి మండల పరిధిలోని వెలటూర్ గ్రామంలో అనారోగ్యంతో అకాలమరణం చెందిన పరుమల బిచ్చమ్మ పార్థివ దేహానికి పూలమాలలతో నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియచేసి వారి కుటుంబానికి అర్థిక సాయం అందజేసిన బిఆర్ఎస్ నాయకులు చిన్నంబావి మండల మాజీ సర్పంచ్ పసుపుల రంజిత్ కుమార్. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు సంగటి మద్దిలేటి, రవి, చిన్నంబావి ఉపసర్పంచ్ బిచ్చన్న, మరిము వై స్వామి, కృష్ణ, చక్రి, మధు, వేణు, వంశీ, శివ, అరవింద్, మరియు గ్రామస్తులు నివాళులు అర్పించారు.
Admin
DNB News