Monday, 15 June 2026 01:52:06 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

మందులు ఉన్నా ఇవ్వని యునాని ఆసుపత్రి వైద్యురాలిపై విచారణ..

Date : 17 May 2026 10:05 AM Views : 33

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని ప్రభుత్వ జనరల్ యునాని ఆసుపత్రి (GUH)లో మందులు అందుబాటులో ఉన్నప్పటికీ రోగులకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న ఇన్చార్జి వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు కడప నుంచి రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ నాగముని నాయక్ ఆదోని ప్రభుత్వ యునాని ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి విచారణ నిర్వహించారు. అనంతరం బాధితులకు అవసరమైన మందులు అందేలా చర్యలు చేపట్టారు. మందులు ఉన్నప్పటికీ రోగులకు అందించకుండా నిర్లక్ష్యం ప్రదర్శించిన ఇన్చార్జి వైద్యురాలిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపించి తగిన చర్యలు తీసుకుంటామని రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ తెలిపారు. బాధితుడు రంగన్న మాట్లాడుతూ తన సమస్యను ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే స్పందించి తనకు న్యాయం జరిగేలా కృషి చేశారని, తనకు అండగా నిలిచిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :