Saturday, 18 April 2026 02:08:29 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

జి సిగడాం గ్రామం.పాలు పరామర్శలలో పాల్గొన్న గొర్లె కిరణ్ కుమార్

Date : 27 January 2026 04:19 PM Views : 68

DNB News - ఆంధ్రప్రదేశ్ / : జి సిగడాం గ్రామం. పాలు పరామర్శలలో పాల్గొన్న ఎచ్చెర్ల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు&సమన్వయకర్త గొర్లె కిరణ్ కుమార్ జి సిగడాం గ్రామంనకు చెందిన సీనియర్ వైసిపి నాయకుడు పిన్నింటి రామినాయుడు ఇటీవల యాక్సిడెంటు అయిన కారణంగా..వారిని పరామర్శించి, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించిన గొర్లె కిరణ్ కుమార్ .ఈ కార్యక్రమంలో వారివెంట రాష్ట్ర ఆర్టీఐ జాయింట్ సెక్రటరీ మీసాల వెంకట రమణ, జెడ్పీటీసీ సభ్యుడు కాయల రమణ,మండలం పార్టీ అధ్యక్షుడు డోళ వేంకటరమణ, నియోజకవర్గం ఆర్టీఐ అధ్యక్షుడు వెలిది సాయిరాం, మాజీ సర్పంచులు మహదాస్యం నారాయణరావు,నాయన సింహాచలం, మండల బూత్ అధ్యక్షుడు కీర్తి గౌరీశంకర్,కెల్ల చిన్నం నాయుడు, తాండ్రోతు సత్తిబాబు, తాండ్రోతు గౌరి నాయుడు,మజ్జి గురు నాయుడు,పిన్నింటి నారాయణరావు,దుర్గాసి అప్పలనాయుడు,అంపోలు సూరిబాబు,తాండ్రోతు ప్రసాద్,సువ్వాడ అప్పల నాయుడు,నాయన లక్ష్మణరావు,కారు నాగరాజు,పనస తులసి మరియు వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :