Wednesday, 17 June 2026 03:15:15 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

పీఎండీఎస్ విధానంతో ముందస్తు సాగు.. రైతులకు లాభదాయకం : కలెక్టర్ డా. ఏ. సిరి..

Date : 22 May 2026 10:58 AM Views : 36

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామంలోని వ్యవసాయ పొలాల్లో పీఎండీఎస్ (Pre-Monsoon Dry Sowing) విధానంలో చేపట్టిన పంటల సాగు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి గారు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు మోహన్‌కు చెందిన పొలంలో పీఎండీఎస్ విధానంలో విత్తనాలు చల్లి సాగు ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే విధానాలపై రైతులతో మాట్లాడారు. కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభానికి ముందే చేపట్టే పీఎండీఎస్ విధానం ద్వారా తేమను సమర్థంగా వినియోగించుకోవచ్చని, రైతులు మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమి సారాన్ని కాపాడడంతో పాటు రసాయన వ్యయాలను తగ్గించవచ్చన్నారు. ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ, రైతులు ఆధునిక మరియు ప్రకృతి అనుకూల సాగు పద్ధతులను అవలంబించి ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా సహకరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :