DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము అరాచక పాలన కొనసాగుతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులైన అంబటి రాంబాబు మరియు జోగి రమేష్ లపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆముదాలవలస నియోజకవర్గ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు నాని మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకలు కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి ఆమదాలవలస పోలీస్ స్టేషన్లో మెమోరాండం ఇచ్చితిరి
Admin
DNB News