Monday, 15 June 2026 01:43:09 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

డ్రంక్ అండ్ డ్రైవ్‌కి కఠిన శిక్షలు ఆదోనిలో ఇద్దరికి జైలు శిక్ష విధింపు.*

Date : 10 February 2026 10:56 AM Views : 117

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. ఆదోని 2 టౌన్ సీఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై జి. రామ్ నాథ్ నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే… వెంకటాద్రి (S/o రంగప్ప, వయస్సు 50 సంవత్సరాలు), జీనం వండ్లపల్లి గ్రామం, గోరంట్ల మండలం, సత్యసాయి జిల్లా నివాసి మద్యం సేవించి వాహనం నడిపినందుకు కేసు నమోదు చేయగా, ఆదోని I అడిషనల్ జేఎఫ్‌సిఎం కోర్టు ఆయనకు 20 రోజుల జైలు శిక్ష విధించింది. అదేవిధంగా చాకలి నాగేంద్ర (S/o బాలు), పెరవలి గ్రామం, అనంతపురం జిల్లా నివాసికి 15 రోజుల జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ ఇద్దరు ముద్దాయిలను తేదీ: 09.02.2026 నాడు ఆదోని సబ్ జైలుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాలకు ముప్పు అని, ఇలాంటి చర్యలపై ఇకపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ఆదోని పోలీసులు హెచ్చరించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :