Wednesday, 17 June 2026 01:28:53 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

టీజీ భరత్ ఒత్తిడితో రేషన్ బియ్యం ప్రైవేట్ గోడౌన్లకు తరలింపు – 116 మంది హమాలీ కార్మికుల పొట్టకొట్టొద్దు : CITU..

Date : 03 February 2026 11:51 AM Views : 71

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో హమాలీ కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. టీజీ భరత్ ఒత్తిడితో రేడియో స్టేషన్ సమీపంలోని ప్రభుత్వ వేర్‌హౌస్ గోడౌన్ల నుంచి రేషన్ బియ్యాన్ని ప్రైవేట్ పాన్య రూరల్ (వాసవి) గోడౌన్లకు తరలిస్తున్నారని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. దీని వల్ల గత 50 ఏళ్లుగా ఏపీ స్టేట్ వేర్‌హౌస్‌లలో పనిచేస్తున్న 116 మంది హమాలీ కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వ గోడౌన్లలో రేషన్ బియ్యం ఉంటే లోడింగ్–అన్‌లోడింగ్‌పై పర్యవేక్షణ ఉంటుందని, ప్రైవేట్ గోడౌన్లకు తరలిస్తే రేషన్ మాఫియాకు అక్రమాలకు అవకాశం ఉంటుందని హెచ్చరించారు. కరోనా కాలంలో ప్రాణాలు లెక్కచేయకుండా ప్రజలకు సరుకులు అందించిన కార్మికులను రోడ్డున పడేయడం అన్యాయమని విమర్శించారు. వెంటనే ప్రభుత్వ గోడౌన్ల నుంచే సివిల్ సప్లై పాయింట్లకు రేషన్ బియ్యం పంపిణీ చేయాలని, ప్రైవేట్ గోడౌన్లకు తరలింపును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :