DNB News - ఆంధ్రప్రదేశ్ / : డప: ఖాజీపేటకు చెందిన బాలికను చంపిన ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు మైదుకూరు నుంచి పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండగా.. బాసాపురం చెక్‌పోస్ట్ సమీపంలో పారిపోయేందుకు నిందితుడి యత్నం కాల్పులు జరిపిన పోలీసులు, నిందితుడి కాలికి గాయం నిందితుడు వెంకటేష్‌ను కడప రిమ్స్‌కు తరలింపు నిన్న బాలిక గొంతుకోసి చంపిన నిందితుడు
Admin
DNB News