Monday, 15 June 2026 02:08:05 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

అంబటి రాంబాబు అక్రమ అరెస్టు రాజకీయ కక్ష సాధింపులో భాగమే! ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్

Date : 03 February 2026 11:59 AM Views : 93

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ​వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాపు నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిని నిన్న ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ తీవ్రంగా ఖండించారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ తీరు పూర్తిగా అప్రజాస్వామికమని, రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ముందస్తు ప్రణాళికతో ఈ అరెస్టులు చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారనే భయంతోనే వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి వారి గొంతు నొక్కేందుకే ఈ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని విమర్శించారు. అభివృద్ధిని గాలికొదిలేసి, ప్రతిపక్ష నాయకులను వేధించడమే ధ్యేయంగా ప్రస్తుత ప్రభుత్వం పాలన సాగిస్తోందని రవికుమార్ అన్నారు. అక్రమ అరెస్టులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయపెట్టలేరని, ప్రజల పక్షాన మా పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. తక్షణమే అంబటి రాంబాబు గారిపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్ కుమార్, బూర్జ వైఎస్సార్ సీపీ మండలాధ్యక్షులు ఖండాపు గోవిందరావు, సరుబుజ్జిలి మండల వైఎస్సార్సీపీ అధ్యక్షులు బెవర మల్లేశ్వరరావు తదితర వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :