DNB News - ఆంధ్రప్రదేశ్ / : విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో 76వ వార్డ్ లో రామచంద్ర నగర్ గ్రామం లో అక్కడ ఉన్న మహిళలతో మహిళా దినోత్సవం. పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా సభ్యులు మా సంస్థ భారత ప్రభుత్వ కమీషన్స్ ద్వారా వారికీ తగిన న్యాయం అందిస్తుంది మహిళలకి మహిళా కమిషన్ ద్వారావారికీ తగిన న్యాయం కూడా మా సంస్థ వారికీ సహాయ సకరాలు అందిస్తుంది అందులో భాగంగా వారితో మహిళా దినోత్సవం కార్యక్రమంలో వారితో వారి యొక్క సమస్యలు కూడా చర్చించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం లో స్టేట్ కోఆర్డినేటర్ మల్లా దిలీప్ కుమార్, స్టేట్ జాయింట్ సెక్రెటరీ కూన వాసుదేవ రావు, విశాఖ జిల్లా వైస్ చైర్మన్ మాదే చక్రవర్తి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షులు కొల్లు జ్యోతి, విశాఖ జిల్లా డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పండురీ వంశీ, మధ్యప్రదేశ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ M మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షులు కొల్లు జ్యోతి, విశాఖ జిల్లా వైస్ చైర్మన్ మాదే చక్రవర్తి. నిర్మల. ఆధ్వర్యంలో రామచంద్ర నగర్ గ్రామ ప్రజలు ఎవరికి ఏ కష్టం వచ్చిన మా సేవలు మా సంస్థ ద్వారా ఇప్పిస్తాము అని పబ్లిక్ పర్ సోషల్ జస్టిస్ స్టేట్ కోఆర్డినేటర్ మల్లా దిలీప్ కుమార్, స్టేట్ జాయింట్ సెక్రెటరీ కూన వాసుదేవ రావు, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షులు కొల్లు జ్యోతి, విశాఖ జిల్లా వైస్ చైర్మన్ మాదే చక్రవర్తి, మధ్యప్రదేశ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ M.మణికంఠ ఈ కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది.
Admin
DNB News