DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఈరోజు అనగా 21-01-26 మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సాల్వాతో సత్కరించిన విశాఖ తూర్పు నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు,జీవీఎంసీ 19వ వార్డ్ పరిశీలకుడు బంగారు భవాని శంకర్ అనంతరం అర్జున్ రెడ్డి భవాని శంకర్ తో మాట్లాడుతూ ఎంతో ఆప్యాయతతో కుటుంబ సభ్యులును పేరుపేరునా అడిగి తెలుసుకున్నారు, అనంతరం భవాని శంకర్ వాళ్ళ నాన్న తో అర్జున్ రెడ్డి ఫోన్ లో మాట్లాడి బాగోగులు అడిగి తెలుసుకున్నారు, పార్టీలో కమిటీలపై దృష్టి పెట్టాలని, పార్టీని బలోపేతం చేసే విధంగా మరింత కష్టపడాలని, మరికొన్ని విషయాలను అర్జున్ రెడ్డి భవాని శంకర్ కి దేశాన్ని నిర్దేశం చేశారు పార్టీ అన్ని విధాలుగా తోడు ఉంటుందని అన్నారు
Admin
DNB News