Monday, 15 June 2026 01:51:05 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

మాదిగ యువకుడు విజయభాస్కర్ హత్య పై మడకశిర ఎమ్మెల్యే MS రాజు ను కలసిన ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం

Date : 28 April 2026 01:53 PM Views : 67

DNB News - ఆంధ్రప్రదేశ్ / : మాదిగ యువకుడు విజయభాస్కర్ హత్య పై మడకశిర ఎమ్మెల్యే MS రాజు ను కలసిన ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం* . అనంతరం సత్య సాయి జిల్లా SP సతీష్ కుమార్ తో ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం భేటీ . ఈ హత్యపై కుటుంబ సభ్యులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పలు ప్రశ్నలను లేవనెత్తారు. కేసును త్వరగా చేధిస్తామన్న ఎస్పి , దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టమని హామీ. గుడిబండ మండలం, మంద పల్లి గ్రామంలో ఈ నెల 22 న విజయభాస్కర్ అనే మాదిగ యువకుడు మరణించడం జరిగింది. విజయ భాస్కర్ కుటుంబ సభ్యులు, తల్లి ఇచ్చిన సమాచారం మేరకు మా కొడుకును పథకం ప్రకారం హత్య చేసినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే MRPS, MSP జాతీయ, రాష్ట్ర నాయకత్వం బాధిత కుటుంబాన్నీ పరామర్శించడం తో పాటు ఘటన జరిగిన వివరాలను నిజ నిర్ధారణ బృందం అడిగితెలుసుకోవడం జరిగింది. ఇదే అంశంపై మడకశిర శాసనసభ్యులు MS రాజు తో చర్చించడం జరిగింది. హత్య కాబడ్డ విజయ భాస్కర్ కుటుంబ ఈరోజు పరామర్శించినట్లు తెలియజేశారు. ఈ కేసు నిజమని తెలితే దోషులను శిక్షించేందుకు వెంటనే చర్యలు ప్రారంభిస్తామన్నారు. ఇది అంశంపై ఘటన జరిగిన రోజే జిల్లా SP తో మాట్లాడినట్లు చెప్పారు. ఈ అంశంపై ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. హత్యకు గురికాబడ్డ విజయ భాస్కర్ కుటుంబం అత్యంత నిరుపేద కుటుంబం కావడం వలన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా కుటుంబానికి ఆర్థికంగా చేయూతను అందిస్తూ , ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగం కల్పించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే లక్ష రూపాయలు సహాయం చేసినట్లు తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :