DNB News - ఆంధ్రప్రదేశ్ / : జగన్నాధపురం గ్రామపంచాయతీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక భాగంలో సర్పంచ్ బొల్లం యమునా . ఉప సర్పంచ.గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభలో ప్రభుత్వం చేపట్టిన ప్రధాన సంక్షేమ పథకాల మరియు రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ సన్న రకం వడ్ల బోనస్ చేయూత ఫించన్ గృహ జ్యోతి కల్యాణ లక్ష్మి కొత్త రేషన్ కార్డులు మొదలగు పథకాల గురించి సర్పంచి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ బంగారాజు మరియు పంచాయతీ కార్యదర్శి నర్రా అనిత మరియు గ్రామపంచాయతీ వార్డు నెంబర్లు..మాజీ సర్పంచులు. గ్రామ ప్రజలు మొదలగు వారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది
Admin
DNB News