Wednesday, 17 June 2026 02:14:52 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భేటీ

Date : 04 March 2026 10:19 AM Views : 211

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ​తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ స్పీకర్,వైసీపీ రాజకీయ వ్యవహారల కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం, ఆయన తనయుడు యువనేత తమ్మినేని చిరంజీవినాగ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలతో పాటు శ్రీకాకుళం జిల్లా,ముఖ్యంగా ఆముదాలవలస నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. జిల్లా లో ప్రతి నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను తమ్మినేని కూలంకశంగా వివరించారు. అదేవిదంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో నెలకొన్న విధ్వంసకర పరిస్థితులపై తమ్మినేని సీతారాం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.తన నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ చూడని భయానక వాతావరణం ప్రస్తుతం రాష్ట్రంలో ఉందన్న ఆయన,ప్రభుత్వం కేవలం ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతూ 'రెడ్ బుక్' రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని విమర్శించారు వైసీపీ హయాంలో వెలుగు వెలిగిన విద్య, వైద్యం, సంక్షేమ వ్యవస్థలను కూటమి సర్కార్ పూర్తిగా నీరుగార్చిందని అట్టడుగు వర్గాల ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ​తిరుమల లడ్డూ వివాదం, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వంటి అంశాలపై ప్రభుత్వం కావాలనే రాద్ధాంతం చేస్తోందని, ప్రశ్నించే వారిని తీవ్ర వేధింపులకు గురిచేస్తోందని జగన్ దృష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ..గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూనే,కూటమి సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టాలని తమ్మినేని సీతారాంకు దిశానిర్దేశం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :