DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆమదాలవలస నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు మామిడి కిరణ్ ను పరామర్శించిన వైయస్సార్ పార్టీ యువ నాయకులు తమ్మినేని చిరంజీవి నాగ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మామిడి కిరణ్ ను బూర్జ మండలం అన్నంపేట గ్రామంలో తన స్వగృహమందు చిరంజీవి నాగ్ పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మామిడి ఆదినారాయణ, మామిడి శ్రీను తోటాడ ఎంపీటీసీ సుధాకర్ తోటాడ సర్పంచ్ ఆనందరావు సిరిపురం శ్రీనివాసరావు మజ్జి రామ కరణం అనిల్ దుబాయ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News