DNB News - ఆంధ్రప్రదేశ్ / : మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు పాతపట్నం నియోజకవర్గం కి చెందిన మాజీ PACS చైర్మన్ చింతాడ సూర్యనారాయణ గారిని రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శి గా నియమించారు . ఈ సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి ని మర్యాదపూర్వకం గా కలవడం జరిగింది. ఈ క్రమంలో రెడ్డి శాంతి గారు పార్టీ కోసం కష్టపడుతూ పార్టీ నీ బలోపేతం కోసం కృషి చేయాలని అన్నారు....
Admin
DNB News