DNB News - ఆంధ్రప్రదేశ్ / : పోఎం కిసాన్ 22వ విడత నిధులు పొందాలనుకునే రైతులందరూ తప్పనసరిగా ఫార్మర్ ఇది కలిగి ఉండాలని పూసామాధికారి మోహనరావు శుక్రవారం తెలిపారు. గుర్తింపు సంఖ్య లేని రైతులు వెంటనే సంబంధిత రైతు లేదా కేంద్రాల్లోని వ్యవసామ , APFR (Andhrapradesh Farmer Register) లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు
Admin
DNB News