DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఇవాళ మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కేరళంలో 140 స్థానాలకు, అస్సాంలో 126 స్థానాలకు పోలింగ్ పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ అస్సాంలో 31,490 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కేరళంలో 30,495 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు పుదుచ్చేరిలో 1,099 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
Admin
DNB News