DNB News - ఆంధ్రప్రదేశ్ / : దివంగత ఎంపీ,కాళింగ జాతి ఆరాధ్యుడు,శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి స్ఫూర్తి దాత..బొడ్డేపల్లి రాజగోపాల్ .సుదీర్ఘ కాలం పాటు ఎంపీగా కొనసాగి,శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర చూపిన, రాజకీయ లెజెండ్ బొడ్డేపల్లి రాజగోపాల్ రావు జయంతి సందర్భంగా శ్రీకాకుళం సెవెన్ రోడ్ జంక్షన్ లో బొడ్డేపల్లి రాజగోపాల్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ స్పీకర్ శ్రీకాకుళం పార్లమెంటరీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం
Admin
DNB News