DNB News - తెలంగాణ / : ది.17.04.2026 సూర్యాపేట జిల్లా,తుంగతుర్తి మండలం,వెలుగుపల్లి గ్రామంలో 7 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న గిడ్డంగుల సంస్ధ గోడౌన్ నిర్మాణానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు స్థలాన్ని పరీశీలించారు.
Admin
DNB News