Saturday, 13 June 2026 07:10:52 AM
# రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి.. # ISPL టోర్నమెంట్‌లో సందడి చేసిన ఎమ్మెల్యే పార్థసారథి.. క్రీడాకారులకు ప్రోత్సాహం.. # కేంద్ర సబ్సిడీ రుణ పథకాలతో స్వయం ఉపాధి అవకాశాలు పెంచుకోండి: ఎమ్మెల్యే డా. పార్థసారథి.. # ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేత # రేషన్ షాపుల్లో పూర్తి స్థాయిలో సరుకుల పంపిణీ చేయాలి: డీవైఎఫ్‌ఐ.. # కలకోవ గ్రామంలో నూతన భవన నిర్మాణ కార్మిక సంఘం ఏకగ్రీవ ఎన్నిక # చెరువుల ఆక్రములపై చర్యలు తీసుకోవాలి. మత్స్య సహకార సంఘం డిమాండ్ # ఆదోని రెండో మండలానికి ప్రత్యేక అధికారులను నియమించాలి: MHPS నూర్ అహ్మద్... # బాధిత కుటుంబలను పరామర్శించిన - మాజీ స్పీకర్ తమ్మినేని # జలధార జలహారతితో చెరువులకు పునర్జీవం – శ్రామికులకు కలెక్టర్ డా. ఏ.సిరి అవగాహన...

పదవ తరగతి ఫలితాల్లో వాణి విద్యాలయం ప్రభంజనం

Date : 30 April 2026 11:27 AM Views : 263

DNB News - తెలంగాణ / : పదవ తరగతి ఫలితాల్లో వైరా పరిధిలో గల వాణి వివేకానంద విద్యలయం ప్రభంజనం సృష్టించిందని పాఠశాల కరస్పాండెంట్ *చుండూరి కోటేశ్వరరావు సార్ మరియు ప్రిన్సిపల్ వాణి మేడం తెలియజేశారు ఈరోజు వెలవడిన ఎస్ఎస్సి ఫలితాల్లో మా పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారని వైరా నియోజకవర్గ స్థాయిలో మా పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచిందని అత్యధిక మార్కులు సాధించిన వారిలో *మాడుగుల కీర్తి ప్రణవి 582/600 ఓగిరాల జాహ్నవి 579/600 చంగల ఉషశ్రీ 577/600 *కనగంటి తేజశ్రీ 572/600 అత్యుత్తమ మార్కులు సాధించారని సుమారుగా 37 మందికి 500 కి పైగా మార్కులు సాధించారని ప్రతి సంవత్సరం ఫలితాలలో మా వాణి విద్యాలయం విద్యార్థులు చరిత్ర సృష్టిస్తారని ఇలాంటి గొప్ప విజయం మా పాఠశాల కే సాధ్యమని వాళ్ళు తెలియజేశారు.. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :