Monday, 15 June 2026 01:46:19 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

“ ప్రజా పాలన మాటలు మోసం… హామీలు హవా?” ఆశా వర్కర్ల గర్జన… ప్రభుత్వానికి అల్టిమేటం!

Date : 01 April 2026 10:41 AM Views : 43

DNB News - తెలంగాణ / : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పుడు గాలిలో కలిసిపోయాయా అంటూ ఆశా వర్కర్లు ప్రభుత్వంపై మండిపడ్డారు. మండల పరిధిలోని రేపాలం గ్రామంలో. పలువురు మాట్లాడుతూ. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన రూ.18,000 ఫిక్స్ వేతనం ఎక్కడ? ఎప్పుడు? అని సూటిగా ప్రశ్నించారు. “ఓటు కోసం ఇచ్చిన మాట అధికారంలోకి వచ్చాక మరచిపోవడం ఎందుకు?” అంటూ ఆశలు ఆగ్రహావేశంతో విరుచుకుపడ్డారు. ఆదేశాలు జారీ చేశామంటూ చెప్పడం కాకుండా, వెంటనే వేతనాలు ఖాతాల్లో పడాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత లేకుండా, కనీస గౌరవం లేకుండా పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్త్ ఇన్సూరెన్స్, ప్రసూతి సెలవులు వంటి హక్కులు ఇవ్వకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. “మా సహనం పరీక్షించొద్దు… మా పోరాటం ఆగదు!” అంటూ ప్రభుత్వానికి చివరి హెచ్చరిక జారీ చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు జి. భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన నిరసన ఆగ్రహ జ్వాలలతో నిండిపోయింది. భారీ సంఖ్యలో ఆశా వర్కర్లు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎం. సుధారాణి, మయూరి, అరుణ, జ్యోతి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :