Wednesday, 17 June 2026 03:01:35 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఉచిత మెడికల్ క్యాంపు ను సద్వినియోగం చేసుకోవాలి"మాజీ ఎమ్మెల్యే లైన్స్ క్లబ్ చైర్మన్ దోసపాటి గోపాల్*పిలుపు

Date : 10 May 2026 09:05 AM Views : 28

DNB News - తెలంగాణ / : మునగాల:మండలపరిధిలోని కొక్కిరేణి గ్రామంలో యశోద హాస్పిటల్ మరియు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత మెడికల్ క్యాంపులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే లైన్స్ క్లబ్ చైర్మన్ దోసపాటి గోపాల్ పిలుపు నిచ్చారు,శనివారం కొక్కరేణి గ్రామంలో ములకలపల్లి కుమారి ప్రధమ వర్ధంతి సందర్భంగా ఎం.కె.ఆర్.ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ,కార్పొరేట్ యుగంలో వైద్యం పేదలకు మరింత దూరం అయిందని ఇలాంటి వైద్య క్యాంపులను పేద ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు పేద ప్రజలకు చిన్నచిన్న జబ్బులకు కూడా వైద్యం అందటలేదని ప్రభుత్వ వైద్యం బలోపితం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు గ్రామాల్లో ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు కొక్కిరేణి లో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపులో కంటి గుండె ఆర్తో స్త్రీల వైద్య నిపుణులు పాల్గొని సుమారు 500 మందికి మెడికల్ చెక్ అప్ నిర్వహించడం అభినందనీయం ఆయన అన్నారు, ఇలాంటి మెడికల్ క్యాంపులకు ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆయన తెలిపారు ఈ క్యాంపులో గుర్తించిన కంటి పరీక్షలకు సూర్యాపేట లైన్స్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు,ఈకార్యక్రమంలో ఎం.కె.ఆర్. ఫౌండేషన్ చైర్మన్ మునగాల మాజీ ఎంపీపీ ములకలపల్లి రాములు,అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో లైన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గుడిపూడి వెంకటేశ్వరరావు,సీనియర్ న్యాయవాది టేకులపల్లి శ్రీనివాసరావు,సిపిఎం మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు,లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ మేదరమట్ల వెంకటేశ్వరరావు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి,గ్రామసర్పంచ్ దాసరి శ్రీను,మాజీ సర్పంచ్ వక్కవంతుల ప్రభాకర్ రావు,దిరావత్ రవి,కెవిపి జిల్లా ఉపాధ్యక్షులు నందిగామ సైదులు, మిట్టగడుపుల ముత్యాలు, పుట్టెపు సైదులు ఎస్కే సైదా, కలకోవ సర్పంచ్ మండవ వెంకటాద్రి, ఎం.కె.ఆర్.ఫౌండేషన్ సెక్రటరీ ములకలపల్లి కార్తీక్,ఇంటూరు హుస్సేన్, మాజీ సర్పంచ్ రావులపెంట వెంకన్న,మాజీ ఉపసర్పంచ్ రావులపెంట బ్రహ్మం,నందిగామ పెదరాములు, ములకలపల్లి ఝాన్సీ లక్ష్మి, ములకలపల్లి నాగరాజు, వసంత్, నవీన్, పుట్టెపు గోపి, విజయ, తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :