Monday, 15 June 2026 01:40:15 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

హైదరాబాద్‌లో హోలీ సందర్భంగా భాంగ్ విక్రయాలపై దాడులు – 6 మంది అరెస్ట్

Date : 04 March 2026 10:28 AM Views : 63

DNB News - తెలంగాణ / : హోలీ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో గంజాయి మిశ్రమంతో తయారు చేసిన భాంగ్ విక్రయాలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) మరియు ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. బేగంబజార్, ధూల్‌పేట్ ప్రాంతాల్లో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో మూడు కేసులు నమోదు చేసి, ఆరుగురిని అరెస్ట్ చేశారు. మొత్తం 2.622 కిలోల భాంగ్ స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్టీఎఫ్ ‘A’ టీమ్, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ ధూల్‌పేట్ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించింది. గంజాయి కలిపి భాంగ్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించి NDPS చట్టం కింద కేసులు నమోదు చేశారు. కేసుల వారీగా వివరాలు: కేసు – 1: 860 గ్రాముల భాంగ్ స్వాధీనం. నిందితులు: చింతామణి చందన్ సింగ్ (43), సాహిల్ సింగ్ (20) – బేగంబజార్ ప్రాంతం. కేసు – 2: 812 గ్రాముల భాంగ్ స్వాధీనం. నిందితులు: భగత్ రాజ్ నందన్ యాదవ్ (31) – బేగంబజార్, నాంపల్లి; మహేష్ చంద్ర శర్మ (54) – అఘాపురా, సీతారాంబాగ్. కేసు – 3: 950 గ్రాముల భాంగ్ స్వాధీనం. నిందితులు: సాగర్ శర్మ (41) – ఊంట్వాడి, బేగంబజార్; అజయ్ శర్మ (43) – జుమ్మెరాత్ బజార్. హోలీ వేడుకల సమయంలో మాదకద్రవ్యాల విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మాదక ద్రవ్యాల కొనుగోలు, వినియోగం చట్ట విరుద్ధమని, ఇలాంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :