Monday, 15 June 2026 02:26:20 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ప్రెస్ ఆహ్వానం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కార్యక్రమాలు.

Date : 16 March 2026 10:33 AM Views : 61

DNB News - తెలంగాణ / : మధ్యాహ్నం 12.00 గంటలకు: మాజీ డీజీపీ స్వర్గీయ హెచ్.జే. డోరా కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ . స్థలం: నివాసం, రోడ్ నం.3, బంజారాహిల్స్, హైదరాబాద్. సాయంత్రం 04.00 గంటలకు: “అర్ధనారీశ్వరమ్ – సేవా శ్రేష్ఠ ఉగాది పురస్కారాలు – 2026” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. స్థలం: భాస్కర ఆడిటోరియం, బిర్లా సైన్స్ సెంటర్, ఆదర్శ్ నగర్, హైదరాబాద్. సంప్రదించవలసిన వ్యక్తి: శ్రీమతి నడింపల్లి యమునా పాఠక్ మొబైల్: 9000112346 సాయంత్రం 06.30 గంటలకు: సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషన్ సొసైటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆధ్వర్యంలో నిర్వహించే ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. స్థలం: మఫ్ఖమ్ జా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, రోడ్ నం.3, బంజారాహిల్స్, హైదరాబాద్. సంప్రదించవలసిన వ్యక్తి: జఫర్ జావీద్ (గౌరవ కార్యదర్శి) మొబైల్: 9849388534 / 9848449995 రాత్రి 07.30 గంటలకు: ఎంవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో, శ్రీ జనువాడ రామస్వామి రచించిన “ధమరుకం” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. స్థలం: రవీంద్ర భారతి, హైదరాబాద్. సంప్రదించవలసిన వారు: ఎం. వెంకటరమణ – 8374822255 డా. మార్కండేయులు – 7337057686 ప్రకాశ్ బాబు – 9849081333 ఈ కార్యక్రమాలను కవర్ చేయడానికి మీ రిపోర్టర్‌తో పాటు ఫోటోగ్రాఫర్ / వీడియోగ్రాఫర్‌ను పంపించవలసిందిగా మనవి. కైలాస్ నాగేశ్ ప్రైవేట్ సెక్రటరీ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ .

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :