DNB News - తెలంగాణ / : ఆమదాలవలస, ఏప్రిల్ 8 : ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ స్పీకర్ శ్రీకాకుళం జిల్లా వైస్సార్ పార్టీ పార్లమెటరీ సమన్వయ కర్త తమ్మినేని సీతారాం 10 వార్డ్ మెట్టక్కివలస చెందిన వైస్సార్ పార్టీ నాయకులు మద్దిల రంజిత్ మాతృ మూర్తి ఇటీవల మృతి చెందారు అదేవిధంగా 22వార్డ్ ఇంచార్జి దుంపల చిరంజీవి కుమార్తె ఇటీవల రోడ్ ప్రమాదం లో మరణించారు ఆయా కుటుంబాలను బుధవారం తమ్మినేని సీతారాం పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు ఆ కుటుంబాలను వాదార్చి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
DNB News