DNB News - తెలంగాణ / ఖమ్మం : నేడు మునగాల మండల కేంద్రము లో ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 25వ తేదీ ఆదివారం నాడు . నర్సింహా పురం గ్రామం లో. ప్రాథమిక పాఠశాల నందు స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ కోదాడ ఆధ్వర్యంలో శ్రీ కోదండరామ స్వామి సేవా సమితి సౌజన్యంతో మెగా కంటి ఆపరేషన్ క్యాంపు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నర్సింహా పురం. గ్రామ పంచాయతీ సర్పంచ్ వేమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో. ఉపాధి హామీ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ యామిని స్థానిక ఎంపిడిఓ రమేష్ దీన్ దయాళ్ చేతుల మీదుగా. ఆవిష్కరించి తదుపరి వారు మాట్లాడుతూ. మండల పరిధిలో ఉన్న అసలు కళ్ళు కనిపించని వృద్ధులు కనుగుడ్డు పొర ఏర్పడిన వారు అలాగే వివిధ కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు ఈ క్యాంపు లో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని అలాగే అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు సూర్యాపేట లయన్స్ క్లబ్ వారిచే నిర్వహించడం. జరుగుతుందని అలాగే ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్న. కార్యక్రమాలు అభినందనీయమని. అలాగే మండలంలో ఉన్న వివిధ గ్రామాల సర్పంచులు. ప్రభుత్వాలు అందించే నిధులతోనే. కాకుండా ప్రజలకు అవసరమైన. వివిధ ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ. మిగిలిన వారికి ఆదర్శంగా ఉండాలని. ప్రజలకు మెరుగైన. పాలనతోపాటు. వారి వ్యక్తిగత. ఆరోగ్య భద్రతలకు ఇలాంటి కార్యక్రమాలు. ఎంతో దోహదపడతాయని. అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్ శైలజ విజయ రాఘవపురం నరసింహపురం పంచాయతీ కార్యదర్శులు. ఉపేందర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News