DNB News - తెలంగాణ / : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా....బూర్గంపాడు మండలం సారపాకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐటిసి గేటు ఎదురుగా కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న ధర్నా నిరసన కార్యక్రమం నిన్న అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ధర్నా స్థలానికి చేరుకుని కార్మికులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన కుర్చీలు, టెంట్‌ను తొలగించినట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు. ఉదయం అక్కడికి వచ్చిన ఐటిసి క్యాజువల్ వర్కర్లు విధులకు గైర్హాజర్ క్యాజువల్ వర్కర్ల సమ్మె ప్రాంగణాన్ని ధ్వంసం చేసిన ఐటీసీ సిబ్బంది విధులను బహిష్కరించి, గేటు వద్ద బైఠాయింపు.ప్రొడక్షన్ పై తీవ్రప్రభావం పడనుంది నిరసనకారులు టెంట్, కుర్చీలు కనిపించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Admin
DNB News