Monday, 15 June 2026 01:50:54 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబునాయుడు 76వ జన్మదిన వేడుకలు

Date : 21 April 2026 09:39 AM Views : 39

DNB News - తెలంగాణ / : మునగాల:మండలకేంద్రంలో స్థానికతెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర రూపశిల్పి విసనరీ లీడర్, తెలుగుదేశం పార్టీ రథసారథి తెలుగు ప్రజల భవిష్యత్తు ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించు కొని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పార్టీకార్యాలయంలో కేకు కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు,ఈసందర్భంగామండల తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు నాదెళ్ల గోపాల్ రావు, మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు,మరెన్నో పుట్టినరోజులు జరుపుకొని నిండు నూరేళ్లు వర్ధిల్లాలని తెలుగు ప్రజలకు తన చివరి శ్వాస వరకు సేవ చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు ఆయనకు ఇవ్వాలని ఆయన కలలుగన్న స్వర్ణాంధ్ర ప్రదేశ్ సా కారమయ్యేంతవరకు మనకు భగవంతుడు తోడుగా నిలవాలని ఆయన ఆశయ సాధన లో చివరి వరకు ఆయనతో నడిచే అవకాశం మాకు కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలియజేశారు ఆయన మార్గదర్శకత్వం యువ నాయకుడు శ్రీ నారా లోకేష్, సారధ్యంలో పార్టీ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని లోకేష్ గారి ఉన్నతికి బాబు గారి ఆశీస్సులు మెండుగా ఉండాలని తండ్రి కొడుకులు వారికున్న అపార అనుభవంతో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు మరింత మంచి చేసేందుకు వారికి సంపూర్ణ ఆయుష్షుని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా మని తెలియజేశారు.ఈకార్యక్రమంలో శ్రీ పూర్ణ శంకర్, బరాకత్ గూడెం గ్రామసర్పంచ్ చల్లా గురవయ్య, జిల్లాపార్టీ నాయకులు శ్రీ కృష్ణారెడ్డి, గాడిపర్తి మోహన్ రావు, మామిడి గురునాధం, శ్రీ వేట అశోక్, శ్రీ సైదులు, దేవినేని రాఘవేంద్రరావు,చలసాని మాధవరావు, కాశయ్య, మల్లికార్జున్,తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :