Monday, 15 June 2026 01:49:38 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఘనంగా మహిళల దినోత్సవం ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు హల్నూరి గాయత్రి

Date : 09 March 2026 10:04 AM Views : 85

DNB News - తెలంగాణ / : మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని దూద్‌కనా ఆసుపత్రి మరియు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మహిళల పార్దివాడలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు హల్నూరి గాయత్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. మహిళల సేవలు, సమాజ అభివృద్ధిలో వారి పాత్రను గుర్తుచేసుకుంటూ అక్కడ పనిచేస్తున్న మహిళా సిబ్బందికి మరియు స్థానిక మహిళలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళల ఆరోగ్యం, హక్కులు, సమానత్వం మరియు సాధికారతపై అవగాహన కల్పిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి గౌరవం మరియు భద్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్వాహకులు పేర్కొన్నారు. అట్టాపూర్ జీహెచ్‌ఎంసీ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు హల్నూరి గాయత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శశికళ (ఎస్‌పిహెచ్ఓ) పాల్గొని మహిళల ఆరోగ్య పరిరక్షణపై సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌.హెచ్‌.ఆర్‌.సి సభ్యులు మీనా, రాధా, రేఖా, సరికా, సోనా నాయి, అనూ, తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎస్. శ్రవణ్ సూర్యవంశీ తదితరులు పాల్గొన్నారు. మహిళల కోసం ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తామని నిర్వాహకులు తెలిపారు. మహిళా దినోత్సవ వేడుకలు ఉత్సాహభరితంగా సాగి, మహిళలందరికీ స్ఫూర్తినిచ్చేలా నిలిచాయి

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :