DNB News - తెలంగాణ / : HMDA పరిధిలో ప్రభుత్వ భూములు అమ్మకానికి పెట్టారు ORRలో గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్ట్‌ను సీఎం రేవంత్ కొనసాగిస్తున్నారు అవినీతి కోసమే ఫ్యూచర్ సిటీ అంటున్నారు ఈనెల 25న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 21 కమిటీలు వేశాం మహిళా బిల్లు అమలు కాకపోతే ఎన్నికల్లో మహిళలు నష్టపోయారు బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతున్నా నిజామాబాద్ ఎంపీ అరవింద్‌కు అహంకారం ఎక్కువైంది ఎంపీ అరవింద్‌ను ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు ఎవరో చెప్తే పార్టీ పెట్టేస్థాయిలో నేను లేను-కవిత కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు మరమ్మతులు టెండర్ల ప్రకారమే పనులు చేయాలి-కవిత
Admin
DNB News