DNB News - తెలంగాణ / : తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం 3.00 గంటలకు కీలక ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.. మావోయిస్ట్ పార్టీ కీలక నేతలు దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి తదితరుల లొంగుబాటు వివరాలను అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం.. మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు లొంగుబాటు కూడా ఇదే సందర్భంగా ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది.
Admin
DNB News