Monday, 15 June 2026 01:40:33 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఖమ్మంపట్టణం లోని వెలుగుమట్ల భూములు పేదలకు దక్కాలి.

Date : 25 February 2026 12:29 PM Views : 148

DNB News - తెలంగాణ / : ఖమ్మం జిల్లాలోని ఖమ్మం నగరంలో వెలుగుమట్ల పార్కు ప్రాంతాల్లో గత 15 సంవత్సరాల నుంచి నివసిస్తున్న ప్రజలను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అంటూ పేదల ఇండ్లు కూలగోడుతున్న ప్రభుత్వ అధికారులను, పోలీసు బలగాలను అడ్డం పెట్టుకొని పేదలు కట్టుకున్న చిన్న గుడిసేల నుండి బయటికి పంపిస్తున్న పరిస్థితి ఖమ్మం జిల్లాలో కనపడుతుంది. ప్రజా పాలన అంటే ఏడవ గ్యారెంటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడతానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ కాపాడుతున్నారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం పై ఉన్నదని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ తిరుమలాయపాలెం మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్ అన్నారు. ఆయన పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ నాయకులను పేదల పక్షాన నిలబడి పేదప్రజల నిలువ నీడకొరకు గుడిసెలు ఏపిస్తే వాటిని అధికారికంగా పేదలకు పంచిపెట్టాల్సిన ప్రభుత్వం నేడు దౌర్జన్యంగా పేదప్రజల భూములను వారు కట్టుకున్న ఇండ్లను కూల్చడమే కాకుండా అక్కడికి వెళ్లి సంఘీభావం తెలుపుతున్న కమ్యూనిస్టు నాయకులను అరెస్టులు చేయడం సరికాదనీ. వెంటనే వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలనీ డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని పేద ప్రజలు నివసిస్తున్న గుడిసెలను వారికి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. తక్షణమే పోలీసు బలగాలు, ప్రభుత్వ అధికారులు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లి వారికి రక్షణ కల్పించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున వారు డిమాండ్ చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :