DNB News - తెలంగాణ / : లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోబొమ్మ వెంకన్న పేరు మీద బ్లాక్ ఏర్పాటు చేసినందుకు అభినందనలు సామాజిక సేవకు నిదర్శనం లయన్స్ క్లబ్.. ఆనాడు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బొమ్మ వెంకన్న దూర దృష్టితో రేకుర్తి లో ఐ హాస్పిటల్ ను ఏర్పాటు చేశారు.. లక్షల మంది పేదలకు ఉపయోగపడే విధంగా ఈ హాస్పిటల్ సేవలందిస్తుంది ప్రపంచాన్ని చూసే కళ్ళను ఆరోగ్యంగా ఉంచేందుకు కార్యక్రమాలు చేపడుతుంది.. 1988 నుండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరంతర కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు 8 లక్షల 52 వేల మందికి ఇక్కడ ఓపీ చికిత్స అందించగా 1,21,000 మందికి ఫ్రీగా సర్జరీ అందించడం జరిగింది 95 వేల మందికి బీపీల్ దాటిన వారికి సర్జరీలు జరిగాయి.. 9,000 గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది .. లయన్స్ క్లబ్ ను హృదయపూర్వకంగా అభినందిస్తున్న లయన్స్ క్లబ్ లో విద్యా, వైద్యం, తన సేవా కార్యక్రమాల్లో ఎంతో సేవ చేస్తున్నారు పార్లిమెంట్ సభ్యుడుగా ఉన్నప్పుడు 2010 లో అన్యాక్రాంతమైన స్థలాన్ని అధికారులతో మాట్లాడి నాలుగున్నర ఎకరాలు స్మశాన వాటికకు ఇప్పించడం జరిగింది లయన్స్ క్లబ్ లేకపోతే ఇక్కడ ఒక యూనిట్ ప్రారంభించి స్థలాన్ని ఇప్పించడం జరిగింది.. సామాజిక కార్యక్రమాలకు లయన్స్ క్లబ్ ఒక వేదిక.. భవిష్యత్ పేదలకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలు కొనసాగారు మీపై ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి.. మెడికల్ క్యాంపు నిర్వహణలో లయన్స్ క్లబ్ మరింత ముందుకు వెళ్లాలి..లయన్స్ క్లబ్ ను మరింత విస్తరిస్తాం కరీంనగర్ పట్టణం లో లాస్ట్ క్లాస్ సామాజిక కార్యక్రమాలు మరింత విస్తరించాలి.. సామాజిక కార్యక్రమాల పట్ల యువత తక్కువ అట్రాక్ట్ అవుతుంది.. యువత ను సామాజిక కార్యక్రమాలు భాగస్వామ్యం చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ,వ్యక్తిగతంగా, బొమ్మ వెంకన్న సోదరునిగా లయన్స్ క్లబ్ ఏం కోరిన వారికి సేవలు అందిస్తాం...మీకు అండగా ఉంటాం అని అన్నారు.
Admin
DNB News