DNB News - తెలంగాణ / : విజయరాఘవాపురం వేసవి ప్రజల దాహార్తిని తీర్చడానికి విజయరాఘవాపురం గ్రామపంచాయతీ పాలకవర్గం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ మాట్లాడుతూ వేసవి కాల సమయంలో వాహనదారులు దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ప్రారంభించడం చాలా మంచి పుణ్యకార్యమని వారు అన్నారు. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ సుంకరి పిచ్చయ్య, ఉప సర్పంచ్ కత్తి వెంకటేశ్వర్లు,వార్డు మెంబర్ కందుల రమణ,పంచాయతీ అధికారి నరేష్, పంచాయతీ కార్యదర్శి పి. ఉపేందర్, ఫీల్డ్ అసిస్టెంట్ ఆర్ లింగయ్య, లింగయ్య,బుచ్చి రాములు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News