DNB News - తెలంగాణ / : పునర్విభజన తర్వాత నియోజకవర్గాల సంఖ్య ప్రస్తుతం ఉన్న వాటి స్థానంలో 5 నియోజకవర్గాలు 8 అయ్యే అవకాశం ఉంది. ప్రతి నియోజకవర్గం జనాభా: ???? సుమారు 1.20లక్షల నుండి 1.50 లక్షల వరకు 1.పాలేరు నియోజకవర్గం కూసుమంచి + తిరుమలయపాలెం + ఖమ్మంరూరల్ + ఏదులాపురం మున్సిపాలిటీ 2.ముదిగొండ నియోజకవర్గం ముదిగొండ + నేలకొండపల్లి + చింతకాని ఖమ్మం పట్టణం విభజన 3.Khammam-1 → ఖమ్మం అర్బన్ ప్రాంతం 4.Khammam-2 → రఘునాథపాలెం 5.మధిర నియోజకవర్గం మధిర + ఎర్రుపాలెం + బోనకల్ 6.వైరా నియోజకవర్గం వైరా + కొనిజర్ల +తల్లాడ 7.కల్లూరు నియోజకవర్గం కల్లూరు + ఏనుకూరు + కారేపల్లి+ సింగరేణి 8.సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి + వెంసురు+ పెనుబల్లి పైన తెలిపే విధంగా నియోజకవర్గం జరిగే అవకాశం ఉంటుంది. G.S.RAO TDP
Admin
DNB News