DNB News - తెలంగాణ / : మధిర టౌన్ సీఐ దోమల రమేష్ తండ్రి దోమల యాదగిరి గౌడ్ ఇటీవల మృతి చెందారు. ఆయన దశ దిశ కర్మ సిఐ రమేష్ సొంత గ్రామమైన తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామంలో ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హాజరై యాదగిరి గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు
Admin
DNB News