DNB News - తెలంగాణ / : పినపాక : ఎల్చిరెడ్డిపెళ్లి గ్రామానికి చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త బోడ లక్ష్మణరావు ఇంటి ఆవరణలో అరుదైన గుడ్లగూబ... గాయాలతో పడి ఉండడంతో, దానికి ప్రథమ చికిత్స అందించి... బయ్యారం ఫారెస్ట్ ఆఫీసులో అధికారులకు అప్పగించారు...
Admin
DNB News