Tuesday, 28 April 2026 04:13:55 PM
# పేదలకు కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి :- ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి # మాదిగ యువకుడు విజయభాస్కర్ హత్య పై మడకశిర ఎమ్మెల్యే MS రాజు ను కలసిన ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం # దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ అధినేతకు పితృ వియోగం.. # రాత్రి వేళల్లో కర్నూలులో కట్టుదిట్టమైన పోలీసింగ్ – ప్రజల భద్రతే లక్ష్యం.. # కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ఆగ్రహం – తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్... # పట్టుదలతో పతకాల వర్షం… అంతర్జాతీయ వేదికపై ఆదోని మహిళల ఘనత... # మండల వ్యాప్తంగాఘనంగా గులాబీ జెండా రెపరెపలుబీఆర్ఎస్ పార్టీఆవిర్భావ దినోత్సవ వేడుకలు # ఆదోని జిల్లా కోసం 163వ రోజు దీక్ష – హామీ కోసం జేఏసీ ఆగ్రహం.. # పొరంబోకు భూమిపై రాజకీయ గేమ్… హెచ్చరిక బోర్డు ధ్వంసం కలకలం.. # 121 ఫిర్యాదుల స్వీకరణ – చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తాం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ # పెట్రోల్, డీజిల్ కొరత లేదు – ఆందోళన వద్దు, అదనపు కొనుగోళ్లు చేయొద్దు: కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక.. # ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం సామాన్య ప్రజలు బారులు తీరడం # టిఆర్ఎస్ జండా ఆవిష్కరణ # హిందూధర్మం అంటే మతం కాదు, జీవన విధానం. .. # జై వడ్డె ఓబన్న జై వడ్డెర # వైసీపీకి భారి షాక్ – బీజేపీలోకి 30 కుటుంబాల ఘన చేరిక.. # కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం # భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ # నిజం చెప్పడం వల్ల అసౌకర్యం కలిగినా బాధ్యతతో వ్యవహరించాలి – సీనియర్ జర్నలిస్టు మగ్ధుం భాష... # హరీశ్ రావు ని శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామస్థుల ఆహ్వానం

గుర్రాలపాడులో టీబి ముక్త్ భారత అభ్యాన్

Date : 25 April 2026 03:55 PM Views : 88

DNB News - తెలంగాణ / : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడులో టీబి ముక్త్ భారత అభ్యాన్ 100 రోజులు కార్యక్రమంలో గుర్రాలపాడు కౌన్సిలర్ బుర్ర మహేష్ పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధిని అంతం చేయడానికి ప్రతి ఒక్కరూ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలని, అలాగే గ్రామంలో క్షయ వ్యాధి కేసులు లేకుండా టీబి రహిత గ్రామంగా చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా క్షయ నివారణ కార్యాలయం సహకారంతో ఉచిత డిజిటల్ ఎక్స్ రే మిషన్ ద్వారా క్షయ అనుమానిత ఛాతి ఎక్స్ రే నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, వారి తెమడ నమూనాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో తెల్లారుపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మరియు ఖమ్మం క్షయ నివారణ సిబ్బంది పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :