DNB News - తెలంగాణ / : భారతదేశ మాజీ ఉప ప్రధాని బాపు జగజీవన్ రావ్ జన్మదినం సందర్భంగా వారికి పూలమాలవేసి నివాళులు అర్పించిన చెరుకూరి నాగార్జున, కుంచెం కృష్ణ ,సుధాకర్ మొండితోక, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీ కాలనీ పెద్దలు గద్దల వెంకటేశ్వర్లు(GV),గద్దల స్వామి, ఎడవల్లి శ్రీధర్ పాత్రికేయులు, చిలువేరు సాంబశివరావు బిజెపి నాయకులు, మాదిగ దండోరా నాయకులు స్వామి మరియు పార్సెపు ఏనూక, బాపట్ల రమేష్ బిజెపి నాయకులు,చిలకా రాజేందర్ గద్దల కిట్టు,గద్దల రాకేష్ మరియు యువత కాలనీ పెద్దలు పాల్గొన్నారు.
Admin
DNB News